మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపెట్ గ్రామానికి చెందిన మేర్గు లక్ష్మింపతి కల్లు గీత కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో చెట్టుపైనుండి పడి గాయల పాలయ్యరు , కల్లుగీత కార్మికులకు బిఆర్ఎస్ ప్రభుత్వం BC సంక్షేమ నిధి ద్వార అర్థిక సహయం 15000 చెక్కును అందించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సబ్యులు ఆముల నారయణ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు ఎల్లప్పుడు అండగా వుంటానని, ఈ సందర్భంగా తెలియజెసారు ..
ఈ కార్యక్రమంలో
సర్వీయ్ పాపన్న జిల్లా అద్యక్షులు ముల మల్లెష్ ,BC కార్పోరేషన్ సినియర్ అసిస్టెంట్ రమేష్ సర్పంచ్ మేర్గు బాగ్యమ్మ , గౌడ సంఘం రాష్ట గౌరవ సలహాదారులు కోల లక్ష్మన్ , పెద్దంపెట్ గౌడ సంఘం అధ్యక్షులు మేర్గు రమేష్ , వైస్ మహేష్ , బిఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు ..
Post A Comment: