మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
"రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా రాజిరెడ్డి నియమితులయ్యారు. రామగుండం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు... కోరుకంటి.చందర్ నియమిస్తున్నట్లు ప్రకటించారు..*అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సైనికుడి లా పనిచేయడంతో పాటు . ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరువయ్యల కృషి చేస్తాను నాపై నమ్మకం ఉంచి అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి.చందర్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: