మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్రంలోదుర్మార్గపుపాలననడుస్తుంది_బీజేపీకార్పొరేటర్ కౌశికలత
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై పెనుబారం మోపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులలో కొత్తగా A C D చార్జీలు అంటూ దొడ్డిదారున దోచుకుంటుంది. ఇప్పటికే బస్ చార్జీలు రిజిస్ట్రేషన్ చార్జీలు ఇంటి పన్నులు పెంచిన ప్రభుత్వం ఏ సి డి చార్జీల రూపంలో ప్రజలను దోచుకోవడం దుర్మార్గమైన చర్య అని కౌశిక లతగారు ధర్నా కార్యక్రమంలో మాట్లాడారు. అనంతరం ఎన్పిడీసీఎల్ ఏఈ రామగుండం కు మెమోరాండం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పున్నం శశి కుమార్ మద్దికుంట శంకర్ నిమ్మరాజుల రవి దారంగుల కుమార్ కుక్క గంగా ప్రసాద్ మేకల మల్లేష్ బోనగిరి కుమార్ చిక్కుడు శేఖర్ పులి శ్రీనివాస్ జరుపుల శ్రీనివాస్ శెట్టి రాజశేఖర్ అధిక సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు..

Post A Comment: