మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తో కలిసి 8 కోట్ల 65 లక్షల విలువగల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత శంకుస్థాపన చేసిన వాటిలో హమాలివాడలోని వినాయక గుడి నుండి గాంధీనగర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులకు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు నుండి రెండు కోట్ల ఎనబై లక్షల రూపాయలతో శంకుస్థాపన*మరియు హమాలివాడలోని *భాగ్యలక్ష్మి చికెన్ సెంటర్ నుండి తిలక్ నగర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులకు టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులనుండి 5 కోట్ల 85 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు విజిత్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మహిళా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: