మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది సమ్మక్క సారలమ్మ కు ఇష్టమైన మాల శుద్ధ పౌర్ణమి పునస్కరించుకొని ఫిబ్రవరి 1-4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా మినీ జాతర నిర్వహించనున్నారు ములుగు జిల్లాలో ఉన్న మేడారం జాతరకు జిల్లా నలుమూలల నుండి మరియు ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు..

Post A Comment: