మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లోని సాయి సేవ సమితి లో గల దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ఆలయ పూజారి కందుకూరి సతీష్ శాస్త్రి స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించారు మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు అశోకు రెడ్డి పేరం రమేష్ తెలియజేశారు కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి డి సత్యం పాల్గొన్నారు..
Post A Comment: