మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం జీడీ నగర్ GM పంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు సూర రవి5వ వర్ధంతి సందర్బంగా వారి సోదరులు *సర్పంచ్, కేశోరం కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో పాటల పోటీలో మొదటి బహుమతి ని బుతాగడ్డల రాయమల్లు కు 5016/-, రెండవ బహుమతి చందు కు 2516/- మూడవ బహుమతి ఓర్సు కొమురమ్మ కు 1016/- గారికి మరియు కళాకారులకు మేముంటోళ్లు *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా అందించారు ,వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు దుప్పట్లు పంపిణి మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ షాప్ చైర్మన్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై అయి సూర రవి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,, సూర రవి వడ్డెర జాతి ముద్దు బిడ్డ అని, చిరస్మరనీయుడని, ఆప్త బంధువుడని అత్యంత దగ్గరి సన్నిహితుడని ఆయన లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు...
ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ ఎంపిటిసి పాత రవీందర్, తువ్వ సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తలారి శంకర్, తండా సర్పంచి రాజ్ నాయక్, జీడీ నగర్ ఉప సర్పంచ్ రెడ్డపాక వసంత మల్లేష్, గండికోటవెంకటేష్,వార్డు సభ్యులు ఓర్సు కొమురమ్మ, వడ్డేపల్లి తిరుపతి, చిల్లగని రాజేష్, కంకటి రవి, md షబ్బీర్, ప్రజా ప్రతినిధులు మరియు సూర రవి అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: