ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
క్రైస్తవ సోదర, సోదరిమణులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి శాంతిని అందజేశాయని, క్రిస్మస్ పండగని సోదరులంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Post A Comment: