చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని
తంగడపల్లి గ్రామానికి చెందిన ఊదరి రాజు
కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ సోషల్
మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికైన సందర్భంగా రాజీవ్ స్మారక భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలమల కృష్ణారెడ్డి, చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం
రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా నియమానికి సహకరించిన ఏఐసీసీ సభ్యురాలు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి, టి పి సి సి సభ్యులు చలమల్ల కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి కు ప్రత్యేక ధన్యవాదాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో నా వంతు పాత్ర నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నందగిరి భీమయ్య, ముప్పిడి సైదుల్ గౌడ్, శ్యామకూర రాజయ్య, ఊదరి శ్యాంసుందర్, ఊదరి మహేష్, రాచకొండ భార్గవ్, ఊదరి శ్రీనివాస్, ఊదరి మహేష్, తదితరులు పాల్గొన్నారు,

Post A Comment: