చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం ఎల్లంబాయి గ్రామానికి చెందిన ఏనుగు సుధాకర్ రెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ రెడ్డిని అభినందిస్తూ షాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఏనుగు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నా ఎంపికకు సహకరించిన గంగిడి మనోహర్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Post A Comment: