మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి పిటిఎస్ అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో గల గాయత్రీ దేవి ఆలయ ప్రధాన అర్చకులు నరేంద్ర శర్మశే సుబ్రమణ్య స్వామి మాలాధారణ చేశారు సత్యం గురుస్వామి ఆధ్వర్యంలో మాల వేసుకోవడానికి హైదరాబాదు నుంచి మరియు నల్గొండ జిల్లా నుండి స్వాములు వచ్చి ఎన్టిపిసి లో ఉన్న అయ్యప్ప దేవాలయం భక్తులకు కోరికలు తీర్చే నిలయమని నమ్మి చాలామంది భక్తులు ఎన్టీపీసీ కి వచ్చి మాలాధారణ చేసుకుంటున్నారు ఇంకా ముందు ముందు కూడా వేరే జిల్లాల నుండి కూడా మాలాధారణకు ఇక్కడికి వస్తారని ఇక్కడి గురు స్వాములు నీతి నియమాలతో నిష్టతో అయ్యప్ప స్వామిని పూజిస్తారని భక్తుల నమ్మకం అందుకే ఎన్టీపీసీకి వేరే జిల్లాల నుండి వచ్చి ఇక్కడి గురు స్వాముల చేతుల మీదుగా మాల ధారణ వేయించుకొని ఆ స్వామివారి కరుణాకటాక్షాలు పొందుతారని సత్యం గురుస్వామి తెలియజేశారు..

Post A Comment: