పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:నవంబర్:1:మంథని,నియోజకవర్గం,కాటారం మండలం,అంకుశపూర్ గ్రామంలో మహిళా కమిటీ నియామకం,తెరాస పార్టీ మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జ్,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,జయశంకర్ జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ల ఆదేశాల మేరకు,కాటారం మండలం మహిళా అధ్యక్షురాలు ఎల్లుబాక సుజాత ఆధ్వర్యంలో,అంకుశపూర్ గ్రామశాఖ అధ్యక్షులు కూర స్వామి పాల్గొని,మంగళవారం మహిళా గ్రామ కమిటీని నియమించినారు.అధ్యక్షురాలుగా దుర్గం సుకన్య,ఉపాధ్యక్షరాలు ముక్కెర స్వప్న,కార్యదర్శి ఇస్రం. సమ్మక్క,సంయుక్త కార్యదర్శి ఉర్సు స్వరూప,ప్రచార కార్యదర్శి దేవ.బీరక్క,కోశాధికారి కొండ గుర్ల లక్ష్మిలు,కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు,ఈ సందర్భంగా కాటారం మండల్ మహిళా అధ్యక్షురాలు ఇల్లు బాగా సుజాత మాట్లాడారు ప్రతి ఒక్కరు కంకణ బదులుగా పార్టీ కోసం పనిచేయాలని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐలి రాజబాబు సుమలత ఉపసర్పంచ్,ప్రమీల,వార్డు మెంబెర్స్ రాజబాబు,రమేష్,రాజయ్య,పైజా పాషా,శివకుమార్,సుధాకర్,సోదరి శంకరు లు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

Post A Comment: