పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి: గోదావరిఖని:నవంబర్: 1:మంచిర్యాలలో 1 ఓపెన్ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్-అక్టోబర్ 30న,నిర్వహించిన కరాటే పోటీల్లో,స్టార్ కరాటే అకాడెమీ విద్యార్థులు పాల్గొని 3-గోల్డ్,3-సిల్వర్,మోడల్స్ గెలుపొందారు,గెలిచిన విద్యార్థులను,స్థానిక తిలకనగర్ స్టార్ కరాటే అకాడెమీ 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ మంగళవారం వారిని అభినందించారు,భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరెన్నో బహుమతులను పొంది నేషనల్ ఛాంపియన్షిప్ నిలవాలని శుభాకాంక్షలు తెలిపారు,ఇక్కడ అకాడెమీ నిర్వాహకులు పసునూరి శంకర్,సురేందర్,అనిల్,రవి,అష్రఫ్,రమేష్, పాష,నారాయణ తదితరులు ఉన్నారు..

Post A Comment: