మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈ నెల 12 న రామగుండంలో జరుగబోయె భారత ప్రధనమంత్రి నరేంద్ర మోడి బహిరంగ సభ విజయవంతం చేయాలని రామగుండం కార్పొరేషన్ 50 డివిజన్ ల బీజేపీ కార్యక్తలు, అంతర్గం మరియు పాలకుర్తి మండలాల నాయకులతో NTPC T.V గార్డెన్ లో 200 ల మంది తో సమావేశం నిర్వహించడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి ఆద్వర్యం లో జరిగిన కార్య్రమంలో జిల్లా ఇంఛార్జి రామనాథ పెద్దపల్లి జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివెక్ వెంకటస్వామి బీజేపీ sc మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్ కుమార్ మరియు రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ నిమ్మ రాజుల రవి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఈ సభకు రామగుండం కార్పొరేషన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Post A Comment: