మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్పంచ మేధావి డా. భీమ్ రావు అంచడ్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 73వ దినోత్సవం కార్యక్రమం. సందర్భంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్ దగ్గర *SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా ఉపాద్యక్షులు అడ్డూరి రాజేష్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలతో గౌరవించుకోవడం జరింగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు కావస్తున్న, కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నిరెత్తనట్టు వ్యవరిస్తున్నాయి, డాక్టర్ బి.ఆర్ రాజ్యాంగ ఫలాలు దళిత బడుగు బలహీన వర్గాలకు అందిని పరిస్థితి ఉంది,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటివరకు కూడా పాలకులు అంబేద్కర్ విగ్రహాలకు శుద్ధి చేయకపోవడం చాలా దారుణమైన విషయం, అని అన్నారు మరియు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగ రచించడం వల్లేనె ఈ రోజు ప్రతి గ్రామంలో రేషన్ కార్డు మీద బియ్యం తింటున్నాం అంటే కారణం అంబేద్కర్, వృద్ధులకు వికలాంగులకు పింఛన్ వస్తుందంటే కారణం అంబేద్కర్, గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నారంటే కారణం అంబేద్కర్, కోర్టు పోలీస్స్టేషన్ అడ్మిషన్ ఇవన్నీ ఉన్నాయి అంటే కారణం కూడా అంబేద్కర్, కావున అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మరియు ఆయన ఆశయాలను అంబేద్కర్ యొక్క విధివిధాలు ప్రజల్లోకి కలెక్టర్, ఎమ్మార్వో అధికారులు ప్రజలకు తీసుకెళ్లి అవగాహన కల్పించవలసిందిగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడరు *బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కాశిపేట శివాజీ , మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి కృషి, ఆయన సేవలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో , పరిరక్షణ సమితి కార్పొరేషన్ అద్యక్షులు కుక్కగంగా ప్రాసాద్ గారు, భైరం రవి వర్మ, సంగ రవి, రాజు, గోపడేను నవీన్, వేద నాయకులు అధిక సంఖ్యలో. పాల్గొనడం జరిగింది.
Post A Comment: