ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

నల్గొండ జిల్లా మునుగోడు లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. చౌటుప్పల్ మున్సిపలిటీ 14,19 వార్డు ల ఇంచార్జ్ గా దాదాపు నెల రోజులు చౌటుప్పల్ లోనే  ఉండి విజయంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో 14,19 వార్డు లలో ఇంచార్జ్ లుగా వ్యహరించిన బాద్యులు ఎమ్మెల్యే ను కలిసి పూల మొక్క ను బహుకరించి, శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే నరేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ విజయానికి కృషిచేసిన ఇంచార్జ్ నాయకులను ఎమ్మెల్యే నరేందర్ అభినందించారు.

ఈ కార్యక్రమం లో

చౌటుప్పల్ 19 వ వార్డు ఇంచార్జ్ బోగి సురేష్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, ఫుర్ఖన్, మర్రి శ్రీనివాస్, షర్ఫుద్దీన్,గడ్డమీది రాజేష్,మనోహర్,మీరిపెల్లి వినయ్,మర్రి చందర్, యాకన్న, శ్రీకాంత్, అహ్మద్,ఇక్బాల్,ముజ్జు, తదితరులు పాల్గొన్నారు.

14 వార్డు ఇంచార్జ్ మాజీ కార్పోరేటర్ కుందారపు రాజేందర్,పోశాల స్వామి గౌడ్,నాగపురి సంజయ్,బొల్లు సతీష్,సంగరబోయిన చందర్,సమ్మెటి వేణు,ఈదుల బిక్షపతి,ఆరెల్లి రవి,డాక్టర్ యాదగిరి,కాసుల ప్రతాప్, రమేష్,మురళియాదవ్,పొగాకు సందీప్,పెండ్యాల సోను,ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: