మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జనగామ గ్రామం లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని స్థానిక శాసన సభ్యులు కొరుకంటి చందర్ ను మరియు ప్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ ను బిజెపి రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ కోరారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ
రైతులు పండించిన పంట కు భద్రత లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను వెంటనే ప్రారంభించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారంవెంకటేష్ కోరారు
Post A Comment: