చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ వారి సతీమణి వాణి వివాహ వార్షి కోత్సవం సందర్భంగా చౌటుప్పల్ టిఆర్ ఎస్ పార్టీ మున్సిపల్ ప్రచార కార్యదర్శి బబ్బూరి రాజు గౌడ్ నన్నపనేని నరేందర్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి వివాహ వార్షికోత్స శుభాకాంక్షలు తెలియజేశారు.


Post A Comment: