మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ 22 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ నియమించడం జరిగింది. బైరి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కి, నగరపాలక అధ్యక్షులు బొంతల రాజేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు సహాయంగా అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Post A Comment: