మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు సమీపంలోని కాళ్ళ రామారావు మామిడి తోటలో వచ్చే ఆదివారం (20 వ తేది) మున్నూరుకాపు వన సమారాధన కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.. మంగళవారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ , జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పారా నాగేశ్వరరావు , కలిశెట్టి విజయ్ కుమార్ , ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య , పొన్నం వెంకటేశ్వర్లు , జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కూరాకుల గోపి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అడపాల నాగేందర్ , పారా ఉదయ్, మాటేటి రవి తదితరులు ప్రాంగణాన్ని పరిశీలించారు.. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చె వేలాదిమంది కాపు బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఏర్పాట్లు చేస్తున్నారు. మన కుల ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి పర్యవేక్షణ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ వన భోజనాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు..

Post A Comment: