ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమికృత కలెక్టరేట్ కార్యాలయం లో స్పేస్ స్కూల్ చిన్నారులు శనివారం ఉదయం కొద్దిసేపు సందడి చేసారు. స్పేస్ స్కూల్ చిన్నారులు క్షేత్ర పర్యటన లో భాగంగా, స్కూల్ టీచర్లు చిన్నారులు ను కలెక్టరేట్ కార్యాలయం నకు తీసుకొని వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు.చిన్నారులు క్రమశిక్షణ తో ఉండాలి అని, మంచిగా చదువు కోవాలి అని కలెక్టర్ సూచించారు. వారితో ఫోటో దిగారు.

Post A Comment: