మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బరపటి శ్రీను ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం మురుమూరు ఎంపీటీసీ కొక్కెర రమేష్ లు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ అని పేదరిక నిర్మూల కొరకు అనునిత్యం పనిచేసిన మహా నేత అని కొనియాడారు ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం వారి రాజ్య స్థాపన లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు
అనంతరం మాజీ ఎంపీపీ మెట్ల రాజలింగం మాట్లాడుతూ ఇందిరాగాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి తోడ్పడి ప్రాణ త్యాగం చేసిన మహా నేత అని అన్నారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్,మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం,ఎంపీటీసీ కొక్కెర రమేష్,గుంట బాపు,మద్ది తిరుపతి, గాదె సుధాకర్,సింగం కిరణ్,బరుపటి తిరుపతి, మంతెన మహేందర్,ఉప్పులేటి సదానందం, కొత్తపల్లి రాజు, ఉప్పులేటి రాజేందర్,ఇందిబిల్లి విజయ్,కట్కూరి రాఘవ,దొరిశెట్టి శ్యామ్,మేడి ఓదెలు,సంగనావేనా శేఖర్,ఓల్లెపు సాయి,దారవేణి సాయి, గంధం సాగర్,కొత్తకొండ సంతు, సంకరి అనిల్,ఆకుల రాము,మేకల ప్రశాంత్,సంధి అక్షయ్, దొరిశెట్టి రాజ్ కుమార్, దర్శనలా రాజశేఖర్, సందనేని కుమార్, వేల్పుల రాకేష్, ప్రభు,వేల్పుల అక్షయ్,వేల్పుల సతీష్,వేల్పుల శ్రీధర్, కుమార్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: