మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈ రోజు రామగుండం హౌజింగ్ బోర్డ్ కాలనీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్గీయ మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పసి శ్రీనివాస్ ,మరియు SC సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో హస్పెటల్ కి వచ్చే పేషేంట్స్ కు (రోగులకు)పండ్లు ,బ్రేడ్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ,అరుకుంటి రాజమల్లు యాదవ్ ,1వ డివిజన్ ప్రెసిడెంట్ బొద్దుల శంకర్ ,21వ డివిజన్ ప్రెసిడెంట్ పప్పి ,22డివిజన్ ప్రెసిడెంట్ బూతుల్ , 20 వ డివిజన్ సారయ్య నాయక్ ,చంద్ భాయ్,బైరి కిరన్ కుమార్ గౌడ్ ,సాదుల సదానందం,యసీన్ ,అష్రాఫ్ , యూసుఫ్,గౌస్ బాబా, ప్యాయజ్, ఇర్ఫాన్ ,అజమత్,కాలీమ్, అల్లి శంకర్,లడ్డు ,మహేబూబ్ , పాషా ,చిలుక రామూర్తి,చిలుక శ్రవణ్ , దస్తగిరి , ఎదునూరి వెంకట్ స్వామి, తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: