చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణంలోని ప్రియాంక ఆసుపత్రి వైద్యు రాలు ప్రియాంకపై కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాస్ శనివారం తెలిపారు. నారాయణపురం మండలం గుజ్జు
గ్రామానికి చెందిన గర్భిణి ఎర్రగిరి జ్యోతి ప్రియాంక
ఆసుపత్రిలో ప్రతినెలా చికిత్స తీసుకుంది. కాగా గర్భస్థ శిశువు మృతిపై తమకు సరైన సమాచారం ఇవ్వకుండా
వైద్యురాలు నిర్లక్ష్యం చేశారని, ఆమెపై చర్యలు తీసుకొవాలని జ్యోతి భర్త బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post A Comment: