చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 10వ
వార్డులో నిరుపేద మైనార్టీ కుటుంబానికి చెందిన మహిళ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ దయనీయ స్థితిని స్థానిక వార్డు కౌన్సిలర్ బొడిగే అరుణ బాలకృష్ణ గౌడ్ మునుగోడు మాజీ శాసనసభ్యుడు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ రెడ్డి,టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, 10 వ వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్, ఎస్కె కలీల్, చాంద్ పాషా,మల్లేశం,వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: