మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఉపాధ్యాయ ఉపాధ్యాయుని దినోత్సవ సందర్భంగా లింగాపూర్ రామగుండం మోడల్ స్కూల్ లోని రాజశేఖర్ టీచర్ కు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సందర్భంగా మోడల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో రాజశేఖర్ ఉపాధ్యాయుని కమిటీ తరపున పూలే బొక్క ఇచ్చి వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది వారి ఎస్ఎంసి కమిటీ తరఫున అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ జిట్ట వేణ ప్రశాంత్ ముదిరాజ్ ప్రిన్సిపాల్ సహారా తస్నిం కొర్రి ఓదెలు ముక్కెర వెంకటేష్ ముత్యాలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లింగాపూర్ మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

Post A Comment: