మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వారి ఆధ్వర్యంలో
లక్ష్మి పురం ప్రాథమిక చికిత్స కేంద్రం మరియు అల్లూరు ప్రాథమిక చికిత్స కేంద్రం ని సందర్శించి మరియు అక్కడ ఆరోగ్య పరిస్థితులతో పాటుగా మోడీ ప్రవేశ పెట్టిన వాక్సినేషన్ సంఖ్య మరియు TB పేషెంట్స్ సంఖ్య ను డాక్టర్స్ ని అడిగి తెలుసుకొని మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని మరియు TB రహిత సమాజం ఏర్పాటు చేసే దిశ గా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు,
ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందేలా చేయాలని తెలిపారు మరియు నరేంద్ర మోడీ జన్మదిన సందర్బంగా వాక్సినేషన్ ప్రజలు అందరికి ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియచేశారు .ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, సరస్వతి, స్వర్ణలత, లక్ష్మి, సాయిలత , హాస్పిటల్ స్టాఫ్, నర్స్,తదితరులు పాల్గొన్నారు

Post A Comment: