మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి అన్ని విభాగల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో గోదావరి ఖని మెయిన్ చౌరస్తా నుండి లక్ష్మినగర్ వ్యాపార కూడల్ల మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో కార్మికులకు మద్దతుగా రామగుండం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Post A Comment: