చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధిలోని గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2లో, శ్రీగణేష్ యూత్ అసోసియేషన్ రి.నెం:498 గత 20 సంవత్సరాల నుండి గణేష్ ఉత్స
వాలను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా నేడు ఘనంగా గణేష్ శోభాయాత్ర
కార్యక్రమం నిర్వహిస్తున్నామని యూత్ అధ్యక్షులు బబ్బురి రాజు గౌడ్ పత్రికా
ప్రకటన ద్వారా తెలియజేశారు. గణేష్ శోభాయాత్ర కార్యక్రమానికి మునుగోడు
మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై తనచేతుల మీదుగా ప్రారంభిస్తున్నారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదంచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మండలూజు శివచారి, ఎస్కే మున్నా, జోర్క లోకేష్, చున్ను, పోలోజు శ్రీనివాస్ చారి, పోలోజునాగరాజు చారి, తండ సాయినాథ్, తండ వినయ్,బందారపు ప్రవీణ్, బందారపు శ్రీను, మండలూజు శ్రీను చారి, మండలూజు సాయి రామ్, మండలోజు వంశీ,సందీప్ చారి, సాయి, జానీ, నసీర్, ఆలీ, కొక్కు శ్రీధర్, కొక్కు నవీన్ పాల్గొన్నారు.

Post A Comment: