ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఫంక్షనల్ వర్టికల్ (విభాగం)వారీగా విధి నిర్వహణలో ప్రతిభ - కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి కేపీ (కీ పర్ఫామెన్స్) ప్రోత్సహకాలు అందించిన అడిషనల్ ఎస్పి .
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ - కనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బంది ప్రశంస పత్రాలు అందించడం జరిగింది. కీ పర్ఫామెన్స్ రివార్డ్స్ అందుకున్న వారి వివరాలు . స్టేషన్ హౌస్ ఆఫీసర్, సి.హెచ్ శ్రీనివాస్ కాటారం ఎస్ఐ , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బండి రామకృష్ణ, ఎస్సై భూపాలపల్లి
కోర్టు డ్యూటీ ఆఫీసర్ - ఏ. లావణ్య -WPC, చిట్యాల
పోలీస్ స్టేషన్
బ్లూ కోల్ట్స్- వి. మహేందర్ పీసీ - టేకుమట్ల పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇంచార్జ్, సి.హెచ్ శ్రీనివాసచార్యులు, హెచ్.సి భూపాలపల్లి, పోలీస్ స్టేషన్,
స్టేషన్ రైటర్స్ కే. రాణి, wpc, కాళేశ్వరం పోలీస్ స్టేషన్, టెక్ టీమ్ ఎస్.కోమల WPC, చిట్యాల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ వర్టికల్ వి.శ్వేత. WPC, భూపాలపల్లి పోలీస్ స్టేషన్. సమన్స్ ఏండి. అఫ్జల్ పాషా, పిసి, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్
వారెంట్స్ ఎం.సాంబశివ రావు పీసీ, కాటారం పోలీస్ స్టేషన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఏం. రాజయ్య పీసీ, రేగొండ పిఎస్పెట్రో కార్ పి. రతన్ సింగ్ ASI - ఘనపూర్ పిఎస్
వర్టికల్ లైజనింగ్ పీసి రత్నాకర్, ఐటి కోర్
రిసెప్షన్ వర్టికల్, WPC ఏ. అర్చన, భూపాలపల్లి PS,.... 5S వర్టికల్ వి. సౌజన్య WPC, కొయ్యూరు, PS, మొత్తం (15) మంది. పోలీస్ అధికారులకు సిబ్బందికి అందజేయడం జరిగింది. .
ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల (KPI REWARDs) అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కిషోర్ కుమార్, DCRB ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: