మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలంలోని మురుమూరు గ్రామం మాల సంఘం అధ్యక్షులు మగ్గిడి చంద్రయ్య గ్రామ ఉపసర్పంచ్ రాకేష్ మరియు 20 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు మరియు కేసీఆర్ పాలనపై ఇష్టంతో రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ చేసే అభివృద్ధి పనులు నచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు వారిని సాధారణంగా కోరు కంటి చందర్ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: