చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి రోడ్డు లో సర్దార్ సర్వాయిపాపన్న, ధర్మ భిక్షం గ విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రములో భువనగిరిమాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి,కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, విమలక్క తదితరనాయకులు పాల్గొని పూలమాల వేసి సర్దార్ పాపన్న జయంతి వేడుకలో
పాల్గొనడం జరిగింది. అనంతరం బొమ్మగాని ధర్మభిక్షం గొప్పదనాన్ని కొనియాడడం జరిగింది. ఈకార్యక్రమంలో చౌటుప్పల్ మండల నాయకులు పలు పార్టీల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: