మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లాఠీచార్జికి కారణమైన సి.ఐ.ఎస్.ఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి విదులనుండి సస్పెండ్ చేయాలి,NTPC లో కాంట్రాక్టు కార్మికులకు 2018 సంవత్సరంలో చేసిన అగ్రిమెంట్ ను అమలు చేయాలని ఈరోజు జే.ఏ.సి. ఆధ్వర్యంలో నెంబర్-2 గేటు వద్ద సామరస్యంగా నిరసన తెలుపుతున్న క్రమంలో సి.ఐ.ఎస్.ఎఫ్. వారు ఎలాంటి హెచ్చరిక లేకుండా, విచక్షణా రహితంగా పశువులను బాదినట్లుగా లాఠీ ఛార్జి చేసారు. ఇది చాలా హేయమైన చర్య, ఈసంఘటనను తీవ్రంగా ఖండిస్తునం. వందలాదిమంది కాంట్రాక్టు కార్మికులపై లాఠీచార్జి కి ఉసిగొల్పిన ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించి. కార్మికులపట్ల వారి విధానాలు మార్చుకోవాలని. మహిళా కార్మికులని చూడకుండా ఎక్కడపడితే అక్కడ చితకబాదడం సిగ్గుచేటని . అనేకమంది కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలకు ఈ దాడిలో తలలు పగిలి,చేతులు విరిగాయని. పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సి.ఐ.ఎస్.ఎఫ్. వారు వినిపించుకోకుండా కార్మికులను వేటాడి,వేటాడి లాఠీలు విరిగేల కొట్టడడం దుర్మార్గమైన చర్య, NTPC వేజ్ బోర్డ్ చైర్మన్ ఆవుల | గోవర్ధన్ యాదవ్ వచ్చి కార్మికులు చేస్తున్న పోరాటం తెగువని చూసి అయన యాజమాన్యం దిగివచ్చి వారి సమస్యలను డిమాండ్లను నెరవేర్చే దిశగా ఆలోచించాలని ఇలాంటి కవింపులు చేస్తే కార్మికులను నిరోధించాలని చూస్తే కార్మికులు తిరగబడితే యాజమాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది సంస్థకు వచ్చే లాభాలు దెబ్బతింటాయి కావున న్యాయపరమైనటువంటి కార్మికుల డిమాండ్ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, కార్మిక సంఘలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కార్మికులకు న్యాయపరమైనటువంటి డిమాండ్ లను నెరవేర్చ వరకు పోరాటం చేస్తూ వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నానం.
*ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి*పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్
*ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి
*జిల్లా ప్రధాన కార్యదర్శి జూల రాజేష్
*ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి
*పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కుక్క గంగా ప్రసాద్
*ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు జారుపూల శ్రీనివాస్ ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి రామగుండం నియోజకవర్గం నాయకులు కిరణ్
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి
పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు*
బండారి ఓం ప్రకాష్*

Post A Comment: