చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

చౌటుప్పల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగాని ర్వహించారుగౌ రవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారిచేతులమీదుగాజా తీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం జరిగినది. దనాంతరం గాంధీ పార్క్ వెళ్లి మహాత్మాగాంధీ గారికి పూలమాల వేయడం జరిగినది..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ. కె నరసింహ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ పాలకవర్గం,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డుశ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్

రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ ఉడుగు మల్లేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు..


Next
Newer Post
Previous
This is the last post.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: