ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ నెల 23,24,25 తేదీల్లో పందిళ్ళ శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలు- 2025 ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ సమావేశం ఈ రోజు ( మంగళవారం) సాయంత్రం ఐదున్నర గంటలకు  ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనమండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ హాజరవుతున్నారని పేర్కొన్నారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: