ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సిపి సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ ప్రావీణ్య మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: