మేడిగడ్డ టీవీ న్యూస్ ఆత్మకూరు ప్రతినిధి మధు
ఆత్మకూర్ లోని పోచమ్మ సెంటర్లో బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతరాజు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని హిందూ గుడులను కాపాడిన మహారాజు అని చత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క హిందువు మరవకూడదని నేటి యువత ఆయన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బరుపట్ల కిరీటి, రాజు, తనుగుల సందీప్, ఉప్పునూతల శ్రీనివాస్, కోమాండ్ల చంద్రారెడ్డి, చిమ్మని దేవరాజు , కోలా రాంపాల్, వడ్డేపల్లి ప్రసాద్, నాగేల్లి స్వామి, కొమ్ముల ప్రభాకర్, మంద రవి, గొట్టిముక్కుల మల్లారెడ్డి, ఉప్పునూతుల శంకర్ జి, నాగ బండి శివప్రసాద్ జి, పరికిరాల రాజయ్య, ఏరుకొండ రంజిత్, మొదలగు కాంగ్రెస్ శ్రేణులు బహుజన ఉద్యమకారులు అంబేద్కర్ వాదులు పెరుమాండ్ల శ్రీనివాస్, బొట్ల రాకేష్ మొదలగు వారి ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: