ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు కొండా సురేఖ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ సమాచార పౌర సంబంధాల గృహనిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య డా సత్య శారద, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: