రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచగా నటుడు జూ.ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి నివాళులర్పించారు. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి పయనమయ్యారు.
Post A Comment: