ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రి గా అవకాశం లభించింది. మంథని నుండి ఐదు సార్లు గెలిచిన శ్రీధర్ బాబు గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గా పని చేశారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గా పదవీబాధ్యతలు చేపట్టారు. మంత్రి శ్రీధర్ బాబు కు పలువురు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
Post A Comment: