ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ రేపు ఉదయం 8 : 45 గంటలకు (ఆదివారం, డిసెంబర్ 17న) బాధ్యతలు చేపట్టనున్నారు.
సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.
Post A Comment: