ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం (ము) మండలం చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం భూపాలపల్లి నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర.వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు కెసిఆర్ క్రీడా కిట్లు గ్రామపంచాయతీకి అందజేశారు మరియు మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు , చెల్పూర్ ఎంపీటీసీలు చెన్నూరి.రమాదేవి మధూకర్ , పొనగంటి.సుధర్మ మలహల్రావు , ఉప సర్పంచ్ ఎండి రజియా, ఎమ్మార్వో సాయిని సతీష్ కుమార్ , ఎంపీడీవో లెక్కల.అరుంధతి ,బిఆరెస్ పార్టీ అధ్యక్షులు మొగులూజు.రవీందర్ శివాలయం టెంపుల్ చైర్మన్ అయిత.రమేష్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ పిన్నింటి.మాధవరావు మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకన్న మాజీ ఎంపిటిసిలు భైరగాని సరిత తిరుపతి ఆరై రహిమత్ పాష జీపి కార్యదర్శి హేమంత్ డీలర్స్ నర్సింగరావు రవి వార్డు సభ్యులు Md.అంజాద్ K.రవీందర్ సదయ్య M.విద్యాసాగర్ సొసైటీ డైరెక్టర్ R.రాజు B.బాపురావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, P.శ్రీనివాసరావు, A.వీరచారి, P.రమేష్, B.రాజయ్య, D.సుధాకర్, Ch.మధూకర్(పెద్ద), G.బిక్షపతి, B.భాస్కర్, D.దేవేందర్, ఎన్.రాజశేఖర్, వెంకటేష్, కే.శ్రీనివాస్, మలేష్, వి.శ్రీనివాస్,ఎం. కరుణాసాగర్, ఎం.రాజు, జి.వెంకటస్వామి, సిహెచ్ వెంకటరమణ మహిళలు యూత్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: