ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికిన కోరంపల్లి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వాడవ వాడలలో తిరిగి సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరించి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో తమను గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం టేక్మాల్ మండల కేంద్రంలో బారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన మండల ప్రజలు ఎంపీటీసీలు ఎంపీపీ, సర్పంచులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు,మహిళలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం గొల్లగూడెం గ్రామ ప్రజలు గ్రామస్తులు మహిళలు మంగళహారతులతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరించి మరోసారి ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ప్రజల బ్రహ్మరథం పడుతూ సానుకూలంగా స్పందిస్తూ కారు గుర్తుకే మా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు జై కెసిఆర్ జై క్రాంతన్న జై స్థానికం అంటూ నినాదాలతో హోరెత్తించిన గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అనంతరం టేక్మాల్ లో ఇంటికి వెళ్లి సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి దూసుకు పోయారు ప్రజలు ఎక్కడా చూసినా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజల సమిష్టిగా కృషి చేస్తున్న స్థానిక అందోల్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి,అదే విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు,రాబోయే ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన సంక్షేమాభివృద్ధి పథకాలు,కార్యక్రమాలు వంటివి వివరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈకార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్న రవి మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, సర్పంచులు కోరంపల్లి శ్రీనివాస్,టేక్మాల్ మేజర్ గ్రామ సుప్రజా భాస్కర్,ఎల్లుపేట గ్రామ సర్పంచ్ బోరంచ సాయిలు, ఎల్పుగొండ గ్రామ సర్పంచ్ బోయిని నారాయణ, ఉపసర్పంచ్ పట్నం ప్రేమీల,సోసైటి చైర్మన్ యశ్వంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ వరలక్ష్మీ, ముస్లిం మైనారిటీ నాయకులు యంఏ సలీం, మండల బిఆర్ ఎస్ పార్టీనాయకులు సిద్దయ్య, మాణిక్యం బాలకృష్ణ మహేందర్ రమేష్ నాయక్ వెంకట్, వసంత్ నాయక్,దుర్గయ్య నర్సింహులు గోవింద చారి, రాములు మల్లేశం కీషన్, రవి, సత్యం,మొగులయ్య, సాయిలు,యాదయ్య,శివయ్య,బీరయ్య, సత్యనారాయణ, కిష్టయ్య బాలయ్య, విఠల్, బేతయ్య,పాపయ్య,భూమయ్య, తదితరులు పాల్గొన్నారు


Post A Comment: