ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి నూతన ఎస్పీగా ఖారే కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్ (2017) ను నియామకం చేశారు.
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గా విధులు నిర్వర్తించి భూపాలపల్లి ఎస్పీగా బదిలీపై వచ్చారు. భూపాలపల్లి ఎస్పీ పుల్లా కరుణాకర్ బదిలీ అయిన విషయం విదితమే. వరంగల్ సిపి రంగనాథ్ స్థానం లో అంబర్ కిషోర్ ఝా నియమితులయ్యారు. నిజామాబాద్ సిపి గా కమలేశ్వర్ శింగవేర్ లను నియమించారు. మరో పది మంది ఎస్పీ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Post A Comment: