ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా తిమ్మాజీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు ముద్దం యశ్వంత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఫుల్ టైమర్ వినయ్ కుమార్ అసెంబ్లీ దళిత మోర్చా మాజీ కన్వీనర్ లింగని వెంకటయ్య ఓబీసీ మోర్చా మండల ప్రెసిడెంట్ శివ యాదవ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి పసునూరి ఆనంద్ చారి మండల ప్రధాన కార్యదర్శి శావుకుల శివకుమార్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య బీజేవైఎం కార్యవర్గ సభ్యులు బాలకృష్ణారెడ్డి సోషల్ మీడియా అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: