ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36 నిమిషాలకు శ్రీ భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు.ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు.
ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Post A Comment: