మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పెద్దంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మెరుగు కుమార్ గౌడ్ ను సిగ్మా ఆస్పత్రిలో పరామర్శించి మానసిక ధైర్యాన్ని భరోసాను కల్పించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇంచార్జి మాఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్*వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పెద్దంపేట గ్రామా కిసాన్ సెల్ అధ్యక్షులు పల్లె రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమన వేణు కుమార్ ఉప్పల వెంకటేష్ పెండ్యాల వెంకటేష్ తదితరులు ఉన్నారు
Post A Comment: