మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
టీపీసీసీ ప్రోటోకాల్ చైర్మన్ గా రౌండవ ఎన్నికైన హార్కర వేణుగోపాల్ రావు కు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో సన్మానం చేసిన రామగుండం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు రహీం,షైక్ సర్వర్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు సాగర్, సల్మాన్,కిరణ్ తదితరులు పాలుగోన్నారు....
Post A Comment: