మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎంతో ఘనమైన చరిత్ర వున్నా మూడవ డివిజన్ మేడిపల్లి గ్రామ పోచమ్మ కొలుపు త్వరలొ వున్నందున పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి ఈరోజు మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద గ్రామ పెద్దలతొ  కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న మేడిపల్లి పోచమ్మ త్వరలో కొలుపు ఉన్నందున, నూతనంగా గుడి నిర్మాణం చేపట్టి, పోచమ్మ కొలుపు మరియు శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రతిస్థాపన  కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

 గత పాలకులు ఏనాడు పట్టించుకోని మేడిపల్లి గ్రామాన్ని రామగుండం కోరుకంటి చందర్  ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి సహకారంతో మేడిపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో చెప్యాల రామారావు  చెప్యాల కేశవరావు చెప్యాల సత్యనారాయణ రావు  చెప్పాల శ్రీపతిరావు చెప్యాల నర్సింగరావు లక్ష్మణరావు నర్సింగరావు   పూసల శ్రీనివాస్ రాజబాబు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రవీందర్ గౌడ్ మల్లికార్జున గౌడ్ ముసిపట్ల రాజు కుందారపు రాజయ్య  మామిడాల బుచ్చి రాములు గొల్లపల్లి చారి పెగడపల్లి కిషోర్ పర్వతాలు ఈదునూరి శంకర్ ఈసారపు శంకర్ మేకల లింగయ్య రామ్ టెంకి మల్లేష్ సానపురి శ్రీనివాస్ మేకల మహేందర్ కంది చంద్రయ్య నీలం సత్తయ్య సిద్దే కార్తీక్ కిరణ్ శ్యామల లక్ష్మి విజయ స్వప్న గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: