మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచణం చేయగా ఆలయ ఈవో వరసిద్ధి వినాయక స్వామి శేష వస్త్రంతో మంత్రి ని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
అలాగే తిరుపతిలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామిని వేడుకున్నారు తదుపరి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కొప్పుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
కాణిపాక గణనాథుని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
Post A Comment: